Sunday 1 September 2024

Andaala Bomma

🌹
నీ కాటుక కనులు
కవ్వింపు కమలాలు

నీ నునులేత అధరాలు
విరబూసిన మందారాలు

నీ సొగసైన ఒంపొయ్యారాలు
కసిగా విసిరే వలపుల బాణాలు

నీ తనువు మీటితే పల్కే
స రి గ మ ప ద ని సల తరంగాలు

నీ పాటకు పల్లవై పలికెన్నేన్నో పదాలు
శృంగార రస గంగలా పొంగే ప్రవాహాలు

 నీ అంద చందాలను వర్ణించడంలో 
నన్ను నేను మర్చిపోయేటి ఈ జన్మ చాలు

ఎందుకీ అక్కర్లేని ఏడేడు జన్మల బంధాలు ..!

No comments:

Aura language

For example, when two people are in love and that love is genuine, there will be a wonderful exchange of pink light from one aur...