Sunday 18 March 2018

ప్రేమంటే

ప్రేమంటే.....
గుండె లోతుల్లో పుట్టే ఒక అలజడి...
పుట్టడానికి కారణాలు కనుక్కోలేం....
కాని దాని ఉనికిని కనిపెడతాం.....
ఓర కంటి చూపు తో గుండెల్లో పుట్టే గుబులు....
పెదాలు మీద చిరునవ్వు తోనే సునామీలు.....
చెవుల్లో జలపాతాల హోరు......
గుండె లోతుల్లో సెలయేటి తడి తుంపరలు.....
ఎన్నో ఉద్విగ్న క్షణాలు.... ఆనంద పరవశాలు.....
ప్రేమ లో ఇవన్నీ చుట్టుముట్టేస్తుంటాయి.....
మరి‌ నాకేంటి.....
ఉద్వేగాలు వరదలై పారుతున్నాయి....
కన్నీటి సుడులు తో గుండె కల్లోలం అవుతుంది....

Swati Mutthina Male Haniye .....

'You are strong' is her usual morning word on rounds with patients who are close to death. In the morning, if the patien...